జైలులో సుడాన్ మాజీ అధ్యక్షుడు బషీర్
- April 18, 2019
ఖర్తూమ్ : సుడాన్ మాజీ అధ్యక్షుడు ఒమర్ అల్-బషీర్ని ఖార్తౌమ్లోని కోబర్ జైలుకు తరలించినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. కాగా, సుడాన్లో సైనిక తిరుగుబాటు చెలరేగిన సంగతి తెలిసిందే. మూడు దశాబ్దాల పాటు సుడాన్ని పాలించిన బషీర్ని ఇక్కడి సైనికులు బలవంతంగా గద్దె దించారు. ఆయన పాలనలో అవినీతి పెరిగిపోయిందని, అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. గతేడాది గురువారం బషీర్ని అరెస్ట్ చేసిన సైన్యం ఎక్కడ దాచిపెట్టిందో వెల్లడించలేదు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..