కువైట్‌లో 3.9 మిలియన్ సోషల్ మీడియా యూజర్లు
- April 19, 2019
కువైట్ సిటీ: గడచిన కొన్నేళ్ళలో సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీన్నొక సాంకేతిక సమాచార విప్లవంగా కొందరు అభివర్ణిస్తున్న సంగతి తెల్సిందే. తాజా అంచనాల ప్రకారం కువైట్‌లో సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య 3.9 మిలియన్లుగా తేలింది. వరల్డ్ క్లబ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ కువైటి హింద్ నదీమ్ ఈ విషయాల్ని వెల్లడించారు. ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయిన డివైజెస్ సంఖ్య, కువైట్ జనాభా కంటే 168 శాతం ఎక్కువ కావడం గమనార్హం. 3.1 మిలియన్ ప్రజలు సోషల్ మీడియాని మొబైల్ ద్వారా వినియోగిస్తున్నారు. వాఆ్సప్, ఇన్‌స్టాగ్రామ్ యాక్టివ్ యూజర్స్ 18 మిలియన్లు కాగా, ఇందులో 62 శాతం పురుషులు, 38 శాతం మంది మహిళలు. ట్విట్టర్ యూజర్స్ 1.68 మిలియన్లు కాగా ఇందులో 55 శాతం మహిళలు, 45 శాతం పురుషులు ఉన్నారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







