రెసిడెన్సీ చట్ట ఉల్లంఘన: మేనేజర్‌కి 53,000 దిర్హామ్‌ల జరీమానా

- April 23, 2019 , by Maagulf
రెసిడెన్సీ చట్ట ఉల్లంఘన: మేనేజర్‌కి 53,000 దిర్హామ్‌ల జరీమానా

యూ.ఏ.ఈ:తాను పనిచేస్తున్న కంపెనీ స్పాన్సర్‌షిప్‌ కింద మాజీ ఎంప్లాయీ ఒకర్ని యూఏఈలో వుంచేందుకు ప్రయత్నించినందుకుగాను ఓ కంపెనీ మేనేజర్‌కి న్యాయస్థానం 50,000 దిర్హామ్‌ల జరీమానా విధించింది.అబుదాబీ ఫెడరల్‌ సుప్రీమ్‌ కోర్ట్‌ ఈ మేరకు కోర్ట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ ఇన్‌స్టాన్స్‌ ఇచ్చిన తీర్పుని సమర్థించింది. రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనకు సహకరించినందుకుగాను మరో 3,000 దిర్హామ్‌ల జరీమానా విధించింది న్యాయస్థానం. ఎమిరేటీ చట్టాన్ని ఉల్లంధించడం, అలా ఉల్లంఘించిన వ్యక్తికి సాయపడటం తదిర కేసులు నిందితుడిపై మోపబడ్డాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com