కువైటీ మహిళపై కత్తితో దాడి చేసిన భర్త
- April 25, 2019కువైట్ సిటీ: కువైటీ మహిళకు అతని భర్త కారణంగా తీవ్రమైన కత్తిపోట్లు అయ్యాయి. అహ్మది గవర్నరేట్‌లోని బాధితురాలి ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అత్యంత విషమ పరిస్థితుల్లో బాధితురాల్ని కనుగొన్న సెక్యూరిటీ ఫోర్సెస్, అదాన్ హాస్పిటల్‌కి హుటాహుటిన తరలించారు. వైద్య చికిత్స తర్వాత ఆమె క్రమంగా కోలుకుంటోంది. తన భర్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు వివరించింది. నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు
- భారత్-ఒమన్ మధ్య పెరిగిన విమాన ఛార్జీలు..!
- కువైట్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం
- ఏపీలో 9.05 శాతం..తెలంగాణలో 9.51 శాతంగా పోలింగ్ నమోదు
- సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు విడుదల..
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..