ఆ నటిని వేధించి అరెస్ట్ అయిన నటుడు
- April 25, 2019కాంచన -3 సినిమా విడుదలై మంచి సూపర్ హిట్ అయింది.అయితే ఈ చిత్రంలో ఓ పాత్రలో రష్యన్ అమ్మాయి నటించగా..ఆమెను లైంగికంగా వేధిస్తున్నరనే ఆరోపణలు రావడంతో నటుడు రుబేశ్ కుమార్ (26)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంచన -3లో నటించిన ఈ రష్యన్ భామ తన నటనకు మంచి పేరు తెచ్చుకుంది. ఈమె, తన భర్త, పిల్లలతో కలిసి పదేళ్ల క్రితం రష్యా నుండి చెన్నైకి వచ్చి,ప్రస్తుతం ఇక్కడ ఎంఆర్సీ నగర్ లో నివాసం ఉంటుంది. గతంలో ఈ నటి కొన్ని యాడ్స్‌లో నటించిగా తనతో పాటుగా రుబేశ్ కుమార్ కూడా నటించేవాడు.అప్పటినుండి తనని లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు కంప్లైంట్ చేసింది.రకరకాల ఫోటోలుతీసి తన వాట్స్ యాప్ కు పంపుతూ.. తన కోరిక తీర్చకుంటే ఆ ఫోటోలను అందరు చూసేలా వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడని పోలీసులకు చెప్పింది.దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రుబేశ్ కుమార్‌ను అరెస్ట్ చేసారు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం