నలుగురు డైవర్లను రక్షించిన ఒమన్ పోలీస్
- April 27, 2019మస్కట్:రాయల్ ఒమన్ పోలీస్, నలుగురు డైవర్లను రక్షించడం జరిగింది. ముసాందమ్ ప్రావిన్స్‌లో ఈ డైవర్లు తప్పిపోయినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ముసాందమ్ ప్రావిన్స్‌లోని కమ్జార్ విలేజ్ వద్ద అబు సిర్ ఐలాంట్లో డైవర్లు డైవింగ్ ఎక్స్‌పెడిషన్ చేపట్టగా, అక్కడ వీరు ప్రమాదవశాత్తూ గల్లంతయ్యారు. ఎట్టకేలకు రాయల్ ఒమన్ పోలీస్ రెస్క్యూ టీమ్ వారిని క్షేమంగా తీసుకురాగలిగారు. ప్రస్తుతం డైవర్లు పూర్తి ఆరోగ్యంతో వున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా