అమెరికా: ఉద్యోగాలు,వ్యాపారాలు చేయాలనుకునే వారికి ఇది ఉపయోగం
- April 28, 2019
అమెరికాలో ఉద్యోగాలు,వ్యాపారాలు చేయాలనుకునే వారికి పర్మినెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొగ్రాం ఎంతగానో దోహదపడుతుందని ఈబీ5 USA సర్వీసెస్ సంస్థ తెలిపింది .హైదరాబాద్ హైటెక్ సిటీలో EB5 USA సంస్థ ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించింది. అమెరికాలో స్థిర నివాసం ,వ్యాపార, ఉద్యోగ అవకాశాలు, వీసా ప్రొసెసింగ్ తదితర అంశాలపై చర్చ నిర్వహించారు. అమెరికాలోని ఇన్ఫ్రా,రియల్ ఎస్టేట్,ఇతర నిర్మాణ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా తల్లిదండ్రులతో పాటు ఇద్దరు పిల్లలకు అమెరికా పౌరసత్వం లభిస్తుందని సంస్థ ఫౌండర్ హర్జిత్ సింగ్ తెలిపారు. ఇన్వెస్ట్మెంట్ వీసా ద్వారా ఏటా పది వేల మంది యూఎస్ సిటిజన్ షిప్ పొందుతున్నారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..