బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకున్న బాలయ్య

- January 01, 2016 , by Maagulf
బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకున్న బాలయ్య

బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో హిందూపురం ఎమ్మెల్యే, ఆస్పత్రి ఛైర్మన్‌ బాలకృష్ణ న్యూ ఇయర్‌ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి వేడుకలను ప్రారంభించిన ఆయన.. కాసేపు రోగులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... కేన్సర్‌ పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. వాతావరణానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com