మోదీపై పోటీగా నామినేషన్లు దాఖలు చేసిన నిజామాబాద్ రైతులు
- April 29, 2019
వారణాసి:మొన్న నిజామాబాద్ ఎన్నికల్లో పోటీ చేసి సంచలనం సృష్టించిన రైతలు.. ఇప్పుడు నేరుగా వారణాసిలో నామినేషన్లు వేశారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తుండడంతో అక్కడ నుంచి ఇవాళ నిజామాబాద్ రైతులు నామినేషన్లు దాఖలు చేశారు.
పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు తమ నిరసన తెలిపేందుకు వారణాసిలో నామినేషన్లు వేశారు. జిల్లా నుంచి దాదాపు 50 మంది రైతులు నామినేషన్లు వేశారు. మధ్యాహ్నం మూడు గంటలకే వారంతా క్యూ లైన్లో నిలబడి ఉండడంతో నామినేషన్ వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు.వారణాసికి రైతులకు మద్దతుగా కోటపాటి నర్సింహం నాయుడు కూడా వెళ్లారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..