25 లక్షల విరాళం ఇచ్చిన చిరు
- May 05, 2019
దర్శకరత్న దాసరి నారాయణరావు పుట్టినరోజైన మే 4వ తేదీని టాలీవుడ్ దర్శకుల దినోత్సవంగా అనౌన్స్ చేశారు. ఇకపై ప్రతి మే 4ను డైరెక్టర్స్ అసోసియేషన్ డైరెక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోనున్నారు. నిన్న జరిగిన ఈ వేడుకలకు హాజరైన మెగాస్టార్ చిరంజీవి దాసరి మీదున్న గౌరవం, అభిమానంతో దర్శకుల సంఘం కోసం 25 లక్షల భారీ మొత్తాన్ని విరాళంగా అందించారు చిరు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







