మెడికల్ థ్రిల్లర్..'మార్షల్' టీజర్
- May 05, 2019
సీనియర్ హీరో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించిన 'మార్షల్' మూవీ టీజర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. అభయ్ అడక నటించి, నిర్మించిన ఈ చిత్రంలో మేఘా చౌదరి, రష్మి సమాంగ్ హీరోయిన్లు. వైద్య వృత్తి చుట్టూ తిరిగే క్రైం స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందని. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో నిర్మాత అభయ్ హీరోగా పరిచయమవుతున్నాడు. వరికుప్పల యాదగిరి మ్యూజిక్ డైరెక్టర్. త్వరలో మార్షల్ విడుదల కానుంది. కొందరు డాక్టర్ల క్రిమినల్ రికార్డును ఈ చిత్రం హైలైట్ చేస్తోందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..