కువైట్‌లో వలసదారుల సంఖ్య తగ్గుదల
- May 06, 2019కువైట్ సిటీ: గత నాలుగు రోజుల్లో కువైట్‌లోని వలసదారుల సంఖ్య 30,000 వరకు తగ్గింది. తాజా గణాంకాల ప్రకారం కువైటీల సంఖ్య 1,412,265కి చేరుకుంది. కువైట్‌లో 29.7 జనాభా కువైటీలు కాగా, వలసదారుల సంఖ్య 3,333,029గా వుంది. మొత్తం జనాభాలో వలసదారుల సంఖ్య 70.3 శాతం. గడచిన వారంలో కొంతమంది వలసదారులు తమ రెసిడెన్సీ పర్మిట్‌ని రద్దు చేసుకోగా, మరికొందరు తమ రెసిడెన్సీ స్టేటస్‌ని అప్డేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజా గణాంకాల ప్రకారం వలసదారుల సంఖ్య తగ్గినట్లుగా తేటతెల్లమవుతోంది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి