ఇండియన్ పై ఇరానియన్ల కాల్పులు
- May 07, 2019
కువైట్ సిటీ: కుబ్బార్ ఐలాండ్‌లో ఇండియన్ పై ఇరానియన్స్ కొందరు కాల్పలకు పాల్పడ్డారు. గాయపడ్డ ఇండియన్ వ్యక్తిని అదాన్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతని శరీరం నుంచి బుల్లెట్‌ని శస్త్ర చికిత్స ద్వారా తొలగించారు. పెల్విస్ ప్రాంతం నుంచి బుల్లెట్ తొలగించినట్లు వైద్యులు వెల్లడించారు. కుబ్బార్ ఐలాండ్‌లో ఫిషింగ్ కోసం మరో ఇద్దరితో కలిసి 52 ఏళ్ళ ఇండియన్ వ్యక్తి వెళ్ళగా, అక్కడ ఇరానియన్ పెట్రోల్మేన్ వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బాధితుడి బోట్ ఆగకుండా వెళ్ళిపోవడంతో, ఇరానియన్ పోలీసులు కాల్పులు జరపగా, ఈ ఘటనలో ఇండియన్ వ్యక్తి శరీరంలోకి బుల్లెట్ దూసుకుపోయింది. అనంతరం, ఇరానియన్ మేన్, ఆ బోట్‌ని ఆపి, అందులోని వారి నుంచి డబ్బు, వ్యక్తిగత డాక్యుమెంట్లు స్వీధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







