యూఏఈలో మాస్క్ నిర్మించిన ఇండియన్ క్రిస్టియన్
- May 08, 2019
భారతీయ వ్యాపారవేత్త, యూఏఈ క్రిస్టియన్ వలసదారుడు సాజి చెరియన్ పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఫుజారియాలో 700కి పైగా ఇఫ్తార్ మీల్స్‌ని కార్మికులకు అందిస్తున్నారు. చెరియన్, మరియమ్ ఉమ్ ఇసా (మేరీ ద మదర్ ఆఫ్ జీసస్) మాస్క్‌ని అల్ హైల్ ఇండస్ట్రియల్ ఏరియాలో గత ఏడాది నిర్మించారు. ఎమిరేట్‌లోని వేలాది మంది కార్మికుల కోసం ఈ మసీదుని నిర్మించారాయన. మాస్క్‌ని నిర్మించడానికి ముందు సిరియన్, ఇఫ్తార్ టెంట్స్‌కి వెళ్ళి ఫుడ్‌ని కార్మికులకు అందించేవారు. ఆ తర్వాత ఆయన మాస్క్ నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు. జనరల్ అథారిటీ ఫర్ ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోమెంట్స్‌ని సందర్శించి అవసరమైన అనుమతులు తీసుకుని మాస్క్ నిర్మాణం చేపట్టారు. 2003లో కేవలం 630 దిర్హామ్‌లతో దుబాయ్‌లో అడుగు పెట్టిన చెరియన్, కన్‌స్ట్రక్షన్ వర్కర్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత కాంట్రాక్టర్‌గా ఎదిగి, రియల్ ఎస్టేట్ డెవలపర్‌గానూ మారారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







