అల్‌ అయిన్‌ జూ రమదాన్‌ టైమింగ్స్‌

- May 09, 2019 , by Maagulf
అల్‌ అయిన్‌ జూ రమదాన్‌ టైమింగ్స్‌

అల్‌ అయిన్‌:పవిత్ర రమదాన్‌ మాసంలో ఓపెనింగ్‌ అవర్స్‌కి సంబంధించి అల్‌ అయిన్‌ జూ ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శకులకు జూలో ప్రవేశం వుంటుంది. జూలో రాత్రి సఫారీ అనుభవాన్ని కూడా కల్పిస్తున్నారు నిర్వాహకులు. ఫీడింగ్‌ యానిమల్స్‌, హార్స్‌బ్యాక్‌ రైడింగ్‌ వంటి ప్రత్యేకతలు ఈ జూలో వున్నాయి. 3 ఏళ్ళ లోపు వయసు చిన్నారులకు ఈ జూలోకి ప్రవేశం ఉచితం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com