42 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రత
- May 09, 2019
యూఏఈలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఈ రోజు 42 డిగ్రీల సెంటీగ్రేడ్‌కి చేరుకోవచ్చని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. ఎన్‌సిఎం వెదర్ బులిటెన్ ప్రకారం కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా ఆకాశం మేఘావృతమై వుంటుంది. సాయంత్రం సమయాల్లో హ్యుమిడిటీ ఎక్కువగా వుండొచ్చు. సాధారణ స్థాయిలో గాలుల తీవ్రత వుంటుందనీ, డస్ట్ ఎక్కువగా బ్లో అవ్వొచ్చనీ ఎన్‌సిఎం వెల్లడించింది. విజిబులిటీ తక్కువ వుండొచ్చుగనుక వాహనదారులు అప్రమత్తంగా వుండాలి. దుబాయ్‌లో టెంపరేచర్స్ అత్యధికంగా 38 డిగ్రీల సెంటీగ్రేడ్, అత్యల్పంగా 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వుండొచ్చు. అబుదాబీలో అత్యల్పం 24, అత్యధికంగా 38 డిగ్రీల సెంటీగ్రేడ్ వుండొచ్చు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!