తప్పిపోయిన వ్యక్తి మృతదేహం లభ్యం
- May 10, 2019
మస్కట్:వాడి షాబ్లో ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఈ విషయాన్ని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వర్గాలు వెల్లడించాయి. మృతుడికి సంబంధించి ఇటీవలే తప్పిపోయినట్లుగా ఓ ఫిర్యాదు వచ్చిందని అధికారులు వివరించారు. వాడి షాబ్లో ఓ మృతదేహాన్ని గుర్తించామనీ, అతని ఐడెంటిటీని పరిశీలించగా తప్పిపోయినట్లు ఫిర్యాదు వచ్చిందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా







