'హిట్-ఏస్' ఆధ్వర్యంలో 'ఇఫ్తార్' విందు
- May 12, 2019రాస్ అల్ ఖైమా:రాస్ అల్ ఖైమా లో 'హిట్-ఏస్' ఆధ్వర్యంలో పవిత్ర రమదాన్ 30 రోజుల ఉపవాస దీక్షలో భాగమైన 5 వ రోజు 'హిట్-ఏస్' సి.ఈ.ఓ బొక్కా సత్యనారాయణ మన ముస్లిం సోదరులకు, శ్రేయోభిలాషులకు ఇఫ్తార్ విందును ఇవ్వడం జరిగింది.బొక్కా సత్యనారాయణ ముందుగా రమదాన్ కరీం శుభాకంక్షలు తెలియజేశారు.
రమదాన్ మాసం ప్రారంభం అయిన నుండి ఇఫ్తార్ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన, స్టాఫ్ ను అభినందించారు.ఈ కార్యక్రమం లో 200 మంది పైగా పాల్గొన్నారు.ఇఫ్తార్ విందు అనంతరం కార్మికులు ప్రార్ధనలు చేసారు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు