HALలో ఉద్యోగాలు...
- May 13, 2019
గుడ్ న్యూస్ ITI పూర్తి చేసి అప్రెంటీస్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోండి. అప్రెంటీస్ ట్రైనింగ్ కోసం హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నాసిక్ డివిజన్ HALలో సంవత్సరం పాటు అప్రెంటీస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మొత్తం 826 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 25న ప్రారంభమైంది. మే 15న ముగుస్తుంది.
ఖాళీల వివరాలు:
పోస్టులు ఖాళీలు
ITI ట్రేడ్ అప్రెంటీస్ 561
టెక్నీషియన్ అప్రెంటీస్ 137
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 103
టెక్నీషియన్-వొకేషనల్ అప్రెంటీస్ 25
మొత్తం 826
* దరఖాస్తు ప్రారంభం: ఏప్రిల్ 25, 2019
* దరఖాస్తు చివరి తేది: మే 15, 2019
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







