కారులో ఇరుక్కుని ఇద్దరు చిన్నారుల మృతి
- May 13, 2019
మస్కట్: కారులో ఇరుక్కుని ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారుఉaల మృతి చెందిన ఘటన జలాన్ బని బు అలిలో చోటు చేసుకుంది. రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం, పిల్లలు ఆడకుంటూ తమ ఇంటి ముందున్న కారులోకి వెళ్ళారనీ, అందులో వారు లాక్ అయిపోయారనీ, బయటకు వచ్చే మార్గం తెలియక అందులోనే వుండిపోయి, శ్వాస సరిగ్గా అందని స్థితిలో వారు మృత్యువాత పడ్డారని తెలుస్తోంది. మృతి చెందిన చిన్నారుల వయసు ఐదు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు కావడం గమనార్హం. జలాన్‌లో జరిగిన ఈ ఘటన అందర్నీ కలచివేస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!