వెదర్: రఫ్ సీ, 7 అడుగుల ఎత్తుకు కెరటాలు ఎగిసే అవకాశం
- May 14, 2019
యూఏఈలో వాతావరణానికి సంబంధించి నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్‌సిఎం) పలు వివరాల్ని వెల్లడించింది. హ్యుమిడిటీ రాత్రి వేళల్లో ఎక్కువగా వుంటుందనీ, తాజా గాలుల ప్రభావంతో డస్ట్ ఎక్కువగా వుండొచ్చని పేర్కొంది. గాలుల వేగం సాధారణంగా వుంటుంది. సముద్ర తీరంలో కెరటాలు 4 నుంచి 6 అడుగుల ఎత్తు వరకు ఎగసి పడొచ్చు. అత్యధికంగా 7 అడుగుల మేర కెరటాలు ఎగసిపడే అవకాశముందని, అరేబియన్ గల్ఫ్ మరియు ఒమన్ తీర ప్రాంతాల్లో సముద్రం కొంత రఫ్‌గా వుండొచ్చని పేర్కొంది ఎన్‌సిఎం. మధ్యాహ్నం నుంచి సముద్రం ఇంకాస్త రఫ్‌గా మారవచ్చు. అత్యధిక ఉష్ణోగ్రతలు 39 నుంచి 44 వరకు వుండొచ్చు. సోమవారం అత్యధికంగా 42.1 డిగ్రీల సెల్సియస్ కల్బాలో నమోదయ్యింది.
తాజా వార్తలు
- పొలిటికల్ ఎంట్రీ పై బ్రహ్మానందం సంచలన ప్రకటన..
- హైదరాబాద్: సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం …
- ఓటరు జాబితా సవరణలో కీలక మార్పు..
- రక్షణ సహకారం పై కువైట్, ఫ్రాన్స్ చర్చలు..!!
- రియాద్‌లో చదరపు మీటరుకు SR1,500..ఆన్ లైన్ వేదిక ప్రారంభం..!!
- బహ్రెయిన్-యుఎస్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం..!!
- ఒమన్ లో 15 కిలోల బంగారు కడ్డీలు సీజ్..!!
- ఇజ్రాయెల్ డిప్యూటీ రాయబారికి సమన్లు జారీ చేసిన యూఏఈ..!!
- ఖతార్ లో రెండు రోజుల పాటు సముద్ర నావిగేషన్ సస్పెండ్..!!
- గోల్డ్ రూల్స్..క్లారిటీ కోరిన యూఏఈలోని ఇండియన్ కమ్యూనిటీ..!!