నాస్నా ఫ్రైడే ఇనీసియేటివ్ని ప్రారంభించిన బాటెల్కో
- May 14, 2019బాటెల్కో తమ కొత్త ఇనీషియేటివ్ 'నాస్నా ఫ్రై డే' ని ప్రారంభించినట్లు వెల్లడించింది. పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా పేదలకు భోజనం అందించే దిశగా ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. 2,500 ఇఫ్తార్ మీల్స్ని ఈ కార్యక్రమంలో భాగంగా అంద జేశారు. ప్రతి శుక్రవారం బాటెల్కో స్టాఫ్ వాలెంటీర్స్ ఈ కార్యక్రమాన్ని చేపడ్తారు. రమదాన్ తొలి రోజున రస్ జోవాయెద్లో బాటెల్కో సంస్థ 1,000 మంది లేబరర్స్కి ఇఫ్తార్ మీల్స్ అందించడం జరిగింది. ఆహార పదార్థాల వృధాని అరికట్టి, అవసరమైనవారికి అందించేలా ఈ గొప్ప ఇనీషియేటివ్ని చేపట్టారు. ఈ విషయమై సామాన్యుల్లోనూ చైతన్యం కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..