ఎస్‌యూవీ ప్రమాదంలో కువైటీ మృతి
- May 14, 2019
కువైట్: కువైటీ పౌరుడొకరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. సెవెన్త్ రింగ్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డిపార్ట్‌మెంట్ - కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ ఈ ఘటన గురించి వివరిస్తూ, సంఘటనా స్థలానికి ఫైర్ ఫైటర్స్ రికార్డు సమయంలో చేరుకున్నట్లు వెల్లడించడం జరిగింది. సెక్యూరిటీ మెన్, పారామెడిక్స్ ఘటనా స్థలానికి చేరుకుని, వాహనం నుంచి కువైటీ పౌరుడ్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారనీ, అయితే తీవ్ర గాయాలతో అతను మృతి చెందాడని అధికారులు పేర్కొన్నారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్‌కి తరలించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ చేరుకున్న సీఏం చంద్రబాబు
- ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్..
- భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ ఔట్..!
- ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!
- సివిల్ ఏవియేషన్ పై కువైట్, భారత్ చర్చలు..!!