ఈద్ అల్ ఫితర్: 5 రోజుల పబ్లిక్ హాలీడే
- May 17, 2019
దుబాయ్: యూఏఈ క్యాబినెట్, మార్చిలో వెల్లడించిన నిర్ణయం ప్రకారం పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్‌కి ఒకే సంఖ్యలో సెలవులు వుండబోతున్నాయి. రెండు సెక్టార్స్ మధ్య సమతౌల్యం కోసం అలాగే నేషనల్ ఎకకానమీని ఆయా రంగాల్లో సపోర్ట్ చేయడానికి ఉపయోగపడేలా డిక్రీ విడుదల చేశారు. కాగా, ఈద్ అల్ ఫితర్ ఈ ఏడాది జూన్ 5, బుధవారం వచ్చే అవకాశాలున్నాయి. జూన్ 3న గనుక క్రిసెంట్ మూన్ సైటింగ్ లేకపోతే, 30 రోజుల రమదాన్ మాసం వుంటుంది. దాంతో యూఏఈ రెసిడెంట&్స, ఐదు రోజుల పబ్లిక్ హాలీడే బ్రేక్ పొందడానికి వీలుంటుంది. గత నెలలో గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్ చేసిన ట్వీట్ ద్వారా ఈద్ అల్ అధాకి లాంగ్ వీకెండ్ వుంటుందని పేర్కొన్న సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..