కేసీఆర్ సంతకం ఫోర్జరీ చేసిన ముగ్గురు అరెస్ట్
- May 18, 2019
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకంను ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలు సృష్టించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్డీవో ఫిర్యాదుతో నిందితులను రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలో రెండు ఎకరాల భూమి రెగ్యులరైజేషన్ కోసం సీఎం లెటర్ ప్యాడ్ తో ఉన్న కాపీని నిందితులు రెవెన్యూ శాఖకు పంపారు. లెటర్ ప్యాడ్ ను యాకత్ పురాకు చెందిన టీఆర్ఎస్ నేత నుంచి రూ.45వేలకు మహమ్మద్ ఉస్మాన్ ఖురేషి కొనుగోలు చేశారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్‌లో ఉద్యోగాలు..









