వాట్సాప్ వినియోగదారులకు ఊరట..
- May 18, 2019ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ తన వినియోగదారులకు ఊరట కలిగించే వార్త వెల్లడించింది. వాట్సాప్ ప్రొఫైల్ పిక్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్లు తమ కాంటాక్ట్ లిస్ట్‌లో వున్న వ్యక్తుల ప్రొఫైల్ పిక్ లేదా డిస్ప్లే పిక్‌లను చూసుకోనేందుకు అనుమతిని నిరాకరిస్తూ తాజా బీటా అప్డేట్ను ప్రవేశపెడుతోంది.
దీంతో ప్రొఫైల్ పిక్ విషయంలో ప్రైవసీ కోరుకుంటున్న వాట్సాప్ యూజర్లకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ముఖ్యంగా ప్రొఫైల్ పిక్‌లు పెట్టుకోవడానికి సంకోచించే వాట్సాప్ యూజర్లకు ఇది కాస్త ఊరట కలిగించే వార్తే అని చెప్పాలి. కాగా ఈ ఫీచర్ ప్రయోగ దశలో ఉందని వాట్సాప్ బీటా ఇన్ఫో ట్వీట్ చేసింది. ఈ ఫీచర్ అధికారికంగా త్వరలోనే పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నట్టు స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు