భారతీయ వలసదారుడి ఆత్మహత్య
- May 22, 2019కువైట్: బెడ్ షీట్‌తో ఉరి వేసుకుని ఓ భారతీయ వలసదారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్పాన్సర్ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వయసు 30 ఏళ్ళు వుండొచ్చని అధికారులు చెబుతున్నారు. మృతదేహాన్ని అటాప్సీ నిమిత్తం ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి అప్పగించారు. సాద్ అల్ అబ్దుల్లా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్పాన్సరర్ ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకుని, సీలింగ్‌కి వేలాడుతున్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పారామెడిక్స్, పోలీస్ సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికే 30 ఏళ్ళ భారతీయ వలసదారుడు మృతి చెంది వున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- టోఫెల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!