డిపోర్టర్స్ సంఖ్యలో స్పష్టమైన తగ్గుదల
- May 23, 2019
కువైట్: 2016 తర్వాత డిపోర్టర్స్ సంఖ్యలో స్పష్టమైన తగ్గుదల కనిపిస్తూ వస్తోంది. లీగల్ వయొలేషన్స్ కారణంగా స్వదేశానికి పంపబడుతున్నవారి సంఖ్యలో తగ్గుదల చోటు చేసుకుంటోంది. 2016 నుంచి 31,000 మంది విదేశీయుల్ని డిపోర్ట్ చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అక్రమంగా దేశంలో నివసిస్తుండడం, రెసిడెన్సీ పర్మిట్ గడువు తీరడం, ఎంప్లాయ్మెంట్ రూల్స్ బ్రేక్ అవడం, పలు రకాలైన క్రిమినల్ కేసులు ఈ డిపోర్టేషన్కి కారణాలుగా తెలుస్తున్నాయి. ట్రాఫిక్ ఉల్లంఘనలు కూడా డిపోర్టేషన్కి కారణమవుతున్నాయి.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..