బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్న 'బాహు'

- January 02, 2016 , by Maagulf
బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్న 'బాహు'

బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగింది. ఈ సినిమా కొచ్చిన క్రేజ్‌తో పెద్ద కంపెనీలు ప్రభాస్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాలంటూ కోరాయి. దీంతో పాటు పలు బాలీవుడ్ సంస్ధలు కూడా తమ బ్యానర్‌లో సినిమాలు చేయాలంటూ ప్రభాస్ వెనుక క్యూ కట్టాయి. ఈ నేపధ్యంలో బాలీవుడ్ ఎంట్రీపై ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com