దుబాయ్ స్కూల్స్‌కి లాంగ్ ఈద్ అల్ ఫితర్ బ్రేక్ ప్రకటన
- May 27, 2019నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (కెహెచ్‌డిఎ), ఈద్ అల్ ఫితర్ సెలవుల్ని ప్రకటించడం జరిగింది. ఆదివారం జూన్ 2 నుంచి గురువారం జూన్ 6 వరకు సెలవులు వుంటాయి. ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ ఈద్ హాలీడేస్ ప్రకటన నేపథ్యంలో స్కూళ్ళకు సెలవులపై ప్రకటన వచ్చింది. పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు వారం రోజులపాటు లాంగ్ వీకెండ్ హాలీడేస్‌ని ఎంజాయ్ చేయడానికి అవకాశం దక్కింది. జూన్ 2 ఆదివారం నుంచి ప్రారంభమయ్యే సెలవులు జూన్ 8వ తేదీతో ముగుస్తాయి. వర్క్ తిరిగి జూన్ 9న ప్రారంభమవుతుంది. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు తక్కువలో తక్కువగా 4 రోజులు సెలవులు పొందేందుకు వీలుంది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి