ఎన్టీఆర్ కు తారక్, కళ్యాణ్ రామ్ నివాళి
- May 28, 2019తెలుగు వారి ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనమై నినదించిన నందమూరి తారకరామారావు జయంతి నేడు ( may 28). ఎన్టీఆర్ 96వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. ఉదయాన్నే ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి తాతను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ తెలుగుజాతికి చేసిన సేవల్ని ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. పెద్దాయన ఆశీస్సులు ఎప్పటికీ తెలుగు ప్రజలకు ఉండాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్‌లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం