శ్రీవారిని దర్శించుకున్న వై.యస్ జగన్
- May 29, 2019
తిరుమల: తిరుమల శ్రీవారిని వైకాపా అధ్యక్షుడు జగన్ దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయం వద్దకు చేరుకున్న కాబోయే సీఎం జగన్‌కు టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అర్చకులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వైకాపా ఎమ్మెల్యేలు కరుణాకర్‌రెడ్డి, రోజా, సామినేని ఉదయభాను, పలువురు సీనియర్‌నేతలు జగన్‌తో పాటు శ్రీవారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..