మోదీ టీమ్ ఇదే !....

మోదీ టీమ్ ఇదే !....

న్యూఢిల్లీ : రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోయే నరేంద్ర మోదీ మంత్రివర్గం కొత్త, పాత మేలు కలయికగా ఉండబోతోంది. సీనియర్లతో పాటు కొత్తవారిని కూడా ఈసారి మంత్రివర్గంలోకి తీసుకోవాలని మోదీ,షా డిసైడ్ అయ్యారు. నిన్నటి వరకు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మంత్రివర్గంలోకి వెళతారా? లేదా? అన్న సస్పెన్స్ వీడిపోయింది. అమిత్‌షాను కేంద్రమంత్రి వర్గంలోకి మోదీ తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా... బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్‌ని మంత్రివర్గంలోకి తీసుకుంటారా? లేదా? అన్న సస్పెన్స్ మాత్రం ఇంకా వీడటం లేదు.  మోదీ కేబినెట్‌లోని మంత్రులు వీరే...
1. అమిత్‌ షా
2. అర్జున్ రామ్ మేఘవాల్

3. నితిన్ గడ్కరీ
4. ప్రకాశ్ జవదేకర్
5. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ
6. రామ్‌దాస్ అథవాలే
7. పీయూశ్ గోయల్
8. రవిశంకర్ ప్రసాద్
9. బాబుల్ సుప్రియో
10. నిర్మలా సీతారామన్
11. జితేంద్ర సింగ్
12. రావు ఇంద్రజిత్
13. కిరణ్ రిజిజు
14. రవీంద్ర నాథ్ కుమార్
15. కిషన్ రెడ్డి
16. ప్రహ్లాద్ జోషి
17. పురుషోత్తం రూపాలా
18. మన్సుఖ్ మాండివ్య
19.సురేశ్ అంగాడీ
20. దేవశ్రీ చౌదరీ
21. రామ్ విలాస్ పాశ్వాన్
22. హర్‌సిమ్రత్ కౌర్ బాదల్
23. సంతోశ్ గాంగ్వర్
24. సోమ్ ప్రకాశ్
25. రామేశ్వర్ తేలీ
26. రమేశ్ పోఖ్రియాల్
27. రాజ్‌నాథ్ సింగ్
28. సుష్మా స్వరాజ్
29. అనుప్రియా పటేల్
30. కైలాశ్ చౌదరీ
31. కిషన్ పాల్ గుర్జర్
32. గజేంద్ర సింగ్ షెకావత్
33. అర్వింద్ సావంత్
34. ధర్మేంద్ర ప్రధాన్
35. వి.కె. సింగ్
36. సుభ్రత్ పాఠక్
37. సంజయ్ శామ్‌రావ్ ధోత్రే
38. నరేంద్ర సింగ్ తోమర్
39. సంజీవ్ బాల్యన్
40. రామచంద్ర ప్రసాద్ సింగ్
41. నిత్యానంద్ రాయ్
42. థావర్‌చంద్ గెహ్లాట్
43. స్మృతీ ఇరానీ
44. ప్రహ్లాద్ పటేల్
45. సదానంద గౌడ
46. గిరిరాజ్ సింగ్

Back to Top