6 వారాల్లో 23 వేలమంది సందర్శకులు
- January 03, 2016
బుడైయ రైతు మార్కెట్టును 6 వారాల్లో 23 వేలమంది ప్రజలు సందర్శించారు. వివిధ ప్రాంతాల నుంచి వీరు స్థానికంగా లభ్యమయ్యే వ్యవసాయ ఉత్పతులను కొనుగోలు చేశారు. ప్రతి శనివారం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండే, బుడైయ రైతు మార్కెట్ ఈ ఏడాది ఏప్రిల్ వరుకు ఉంటుంది. తాజా కూరగాయలను పండిస్తున్న 34 మంది బెహ్రైని రైతులు తమ ఉత్పతులను ఇక్కడకు తీసుకువచ్చి విక్రయించడంతో సందర్శకులు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







