సౌదీ విమానాశ్రయంపై తిరుగుబాటుదారుల దాడి..- 26 మందికి గాయాలు
- June 13, 2019
రియాద్ : సౌదీ అరేబియాలోని ఆభా అంతర్జాతీయ విమానా శ్రయంపై హౌతీ తిరుగు బాటుదారులు క్షిపణి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 26 మంది గాయపడ్డారు. క్షతగా త్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సౌదీ సంకీర్ణదళాల కమాండర్ వెల్లడించిన వివరాల ప్రకారం...ఆభా అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీ తిరుగుబాటు దారులు బుధవారం క్షిపణి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 26 మంది గాయపడ్డారు. వీరిలో విదేశీ ప్రయాణీకులే అధికంగా ఉన్నారు. తిరుగుబాటు దారులు క్షిపణి దాడిలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆయుధాలు ఉపయోగిస్తున్నట్టు సౌదీ అనుమానిస్తున్నది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







