సౌదీ రాయల్ మృతి: కోర్టు వెల్లడి
- June 13, 2019
సౌదీ రాయల్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ ముత్తబ్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ జలావి అల్ సౌద్ మృతి చెందినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. రాయల్ కోర్ట్ నుంచి అందిన సమాచారం మేరకు సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. రియాద్‌లోని ఇమామ్ టుర్కి బిన్ అబ్దుల్లా మాస్క్‌లో ఫ్యునరల్ ప్రేయర్స్ జరుగుతాయి. గురువారం అసర్ ప్రార్థనల అనంతరం ఫ్యునరల్ ప్రేయర్స్ జరగనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







