బహ్రెయిన్‌లో ప్లాస్టిక్ బాగ్స్ పై నిషేధం
- June 13, 2019
బహ్రెయిన్‌లో ప్లాస్టిక్ బాగ్స్ పై నిషేధం జులై నుంచి ప్రారంభమవుతుందని బహ్రెయిన్ న్యూజ్ ఏజెన్సీ వెల్లడించింది. జులై 21 నుంచి మినిస్టీరియల్ ఆర్డర్ ప్రకారం సంబంధిత టెక్నికల్ రెగ్యులేషన్స్ అమల్లోకి వస్తాయి. తొలి ఫేజ్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం మీద ఫోకస్ పెడ్తారు. నాన్ బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ బ్యాగ్స్ దిగుమతిపై బ్యాన్ విధిస్తారు. ఆ తర్వాత పూర్తిగా ప్లాస్టిక్ బ్యాన్ విధిస్తారు. ప్రస్తుతం సంబంధిత వర్గాలు, మొదటి ఫేజ్ ఇంప్లిమెంటేషన్ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నారు. మ్యాన్యుఫ్యాక్చురర్స్ అలాగే సప్లయర్స్‌కి ఈ మేరకు గైడ్‌లైన్స్ కూడా జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..