18 తరువాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణ
- June 15, 2019తెలంగాణ మంత్రివర్గాన్ని ఈ నెల 18వ తేదీ తరువాత విస్తరించనున్నారు.ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నిర్వహించనున్నారని అధికారులు చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ చట్టం, ఎపి ప్రభుత్వ భవనాల అప్పగింత, కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం తదితర అంశాలను చర్చించనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్