18 తరువాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణ

18 తరువాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణ

తెలంగాణ మంత్రివర్గాన్ని ఈ నెల 18వ తేదీ తరువాత విస్తరించనున్నారు.ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నిర్వహించనున్నారని అధికారులు చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ చట్టం, ఎపి ప్రభుత్వ భవనాల అప్పగింత, కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవం తదితర అంశాలను చర్చించనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Back to Top