షూటింగులో హీరో సందీప్ కిషన్ కు గాయాలు..
- June 15, 2019టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ గాయపడ్డారు. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ‘తెనాలి రామకృష్ణ’ చిత్రం షూటింగ్ కర్నూలు లో జరుపుకుంటోంది. అయితే పైట్ మాస్టర్ తప్పు వల్ల సందీప్ కిషన్ గాయపడ్డారు. ఫైట్ లో భాగంగా సందీప్ బస్సులోనుంచి దూకాల్సిన సన్నివేశం చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఫైట్ కోసం ఉపయోగించిన క్రేన్ త్రేడ్ సరిగా పనిచేయలేదు.. దీంతో కింద ఉన్న చెక్కలమీద బలంగా పడిపోయాడు సందీప్.. దీంతో అతని నడుముకు గాయాలైనట్టు తెలుస్తోంది. అప్రమత్తమైన చిత్ర బృందం వెంటనే అతన్ని కర్నూలు హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ