నారాయణ, నలంద సహా 10 ప్రైవేటు స్కూళ్లను సీజ్ చేసిన ఏపీ ప్రభుత్వం
- June 15, 2019
ఏపీలో నిబంధనలు పాటించని ప్రైవేటు స్కూళ్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.. విశాఖలో నారాయణ, నలంద సహా పది ప్రైవేటు స్కూళ్లను సీజ్ చేసింది. అనుమతులు లేకుండానే స్కూళ్లు నిర్వహిస్తుండటంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది.. పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించిన డీఈవో అనుమతులు లేని జాబితాలో ఉన్న కైలాసమిట్టలోని నారాయణ స్కూల్‌తోపాటు గాజువాకలోని జాగృతి స్కూల్ సహా పది ప్రైవేటు పాఠశాలలను అధికారులు సీజ్ చేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







