ఇరాన్ మరియు అమెరికా మధ్య జపాన్ మధ్యవర్తిత్వం..మరి ఫలితమేంటి?
- June 16, 2019
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఇరాన్ అద్యక్షుడు హసన్ రౌహానీ జపాన్ ప్రధాని షింజో అబేతో అన్నారు.
ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్దరణ అంశంపై షింజో అబే రౌహానీతో చర్చించారు. ట్రంప్ పంపిన సందేశాన్ని షింజో అబే ఇరాన్ ముందుంచారు. అయితే, ట్రంప్‌కు తిరిగి సమాధానం ఇవ్వాల్సినంత గౌరవం ఆయన ఉంచుకోలేదని రౌహాని మండిపడ్డారు.
ఇరాన్‌పై అమెరికా కఠిన ఆంక్షలు విధించడంతో రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పే బాధ్యత జపాన్ తీసుకుంది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







