భారత్ చేతిలో పాక్ ఘోర పరాజయం

భారత్ చేతిలో పాక్ ఘోర పరాజయం

మాంచెస్టర్ వేదికగా జరిగిన భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్‌లో ఎట్టకేలకు భారత్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుణుడు పలుమార్లు ఆటంకం కలిగించినప్పటికీ మ్యాచ్ ను కుదిస్తూ చివరికి 40ఓవర్లకు తగ్గించారు. దీంతో డక్ వర్త్ లూయీస్ నియమం ప్రకారం 302పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు చేజార్చుకోవడంతో లక్ష్యాన్ని కుదించినప్పటికీ పాక్‌కు ఘోర పరాజయం తప్పలేదు.

Back to Top