దుబాయ్ లో 'డెక్కన్ హైదరాబాదీ దమ్ బిర్యానీ రెస్టారెంట్' వారి స్పెషల్ దమ్ బిర్యానీ
- June 17, 2019
దుబాయ్:హైదరాబాదీ బిర్యానీ అంటే ఇష్టపడనివారెవరుంటారు? ప్రపంచ వ్యాప్తంగా ఈ బిర్యానీకి బోల్డంతమంది అభిమానులున్నారు.గ్లోబల్ విలేజ్‌లో 17 ఏళ్ళుగా రుచిరకరమైన హైదరాబాదీ బిర్యానీని అందిస్తున్న డెక్కన్ హైద్రాబాదీ దమ్ బిర్యానీ రెస్టారెంట్, దుబాయ్‌లోని సెంచరీ మాల్ ఫుడ్ కోర్ట్‌లో కొత్త రెస్టారెంట్‌ని ప్రారంభించింది. హైదరాబాదీ బిర్యానీతోపాటు చైనీస్ మరియు ఇండియన్ వంటకాల్ని ఆహార ప్రియుల కోసం అందిస్తోంది. వెజ్, నాన్ వెజ్ డిషెస్, తాలీస్, స్నాక్స్, చాట్ ఐటమ్స్, సలాడ్స్, ఫ్రెష్ జ్యూసెస్, డిజర్ట్స్ మరియు బార్బిక్యూస్ ఇక్కడ అందుబాటులో వుంటాయి. దుబాయ్ షార్జాలలో తమ వంటకాల్ని ఆహార ప్రియుల కోసం సిద్ధంగా వుంచుతోంది డెక్కన్ హైద్రాబాదీ దమ్ బిర్యానీ రెస్టారెంట్. బర్త్‌డే పార్టీలు, ఫ్యామిలీ ఈవెంట్స్‌కి సైతం క్యాటరింగ్ సౌకర్యం అందుబాటులో వుందని నిర్వాహకులు వెంకట రమణ తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!