జనవరి 1 నుంచి మారిన హైరింగ్ నిబంధనలివే
- January 04, 2016
విదేశి కార్మికుల్ని రిక్రూట్ చేసుకోవడానికి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. రెండేళ్ళ వర్క్ వీసా మూడు దశల్లో మంజూరు చేయబడ్తుంది. యజమాని ముందుగా ఎంతమంది కార్మికులను నియమించుకుంటున్నారనే అంశాలతోపాటు, ఆఫర్ లెటర్ని, నిబంధనలకు అనుగుణంగా తస్హీల్ సర్వీస్ సెంటర్స్ లేదా స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ 'మోలాప్' ద్వారా అందజేయవలసి ఉంటుంది. ఆ తర్వాత యజమాని, కార్మికులకు ఎలక్ట్రానిక్ సిగ్నేచర్‌తో కూడిన జాబ్ ఆఫర్ లెటర్ని పంపవలసి ఉంటుంది. సైన్ చేయడం లేదా ఫింగర్ ప్రింట్ చేయడం ద్వారా మాత్రమే జాబ్ లెటర్ పంపాలి. ఆఫర్ లెటర్, అరబిక్ మరియు ఇంగ్లీషుతోపాటు కార్మికుడికి అర్థమయ్యే థర్డ్ లాంగ్వేజ్ (మినిస్ట్రీ వెబ్సైట్లో పేర్కొనబడినవి మాత్రమే) లో ఉండాలి. మినిస్ట్రీ వెబ్సైట్ ద్వారా కార్మికులు వర్క్ కాంట్రాక్ట్‌ని రివ్యూ చేసుకోవచ్చు. పాస్‌పోర్ట్ నంబర్, నేషనాలిటీ మరియు ట్రాన్సాక్షన్ నంబర్ ద్వారా ఈ సౌకర్యం పొందవచ్చు. వర్క్ పర్మిట్ ఎక్స్ట్రాక్షన్ స్టేజ్‌లో యజమాని, వర్కర్ సంతకం చేసిన లెటర్ని ఇనీషియల్ అప్రూవ్ కోసం సమర్పించవలసి ఉంటుంది. మినిస్ట్రీ అన్నీ పరిశీలించి, అంతా సక్రమంగా వుంటే వర్క్ పర్మిట్‌కు అనుమతిస్తుంది.
--శాలెం బాబు(అడ్వకేట్,దుబాయ్)
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్‌లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







