మస్కట్: బురైమీలో వెహికిల్ ఇన్స్యూరెన్స్ కార్యాలయాలు
- June 20, 2019
మస్కట్: వెహికిల్ ఇన్సూరెన్స్ కార్యాలయాలు బురైమిలోని సారా మరియు హమాసా బోర్డర్ పోస్ట్స్‌లో ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. రాయల్ ఒమన్ పోలీస్ ఆన్లైన్లో వెల్లడించిన వివరాల ప్రకారం సారా మరియు హమాసా బోర్డర్ పోస్ట్స్లోని కార్యాలయాల్లో వెహికిల్ ఇన్స్యూరెన్స్ ఆఫీసుల్ని జూన్ 20 నుంచి యాక్టివేట్ చేస్తున్నట్లు చెప్పారు. నాన్ ఒమనీ నెంబర్స్ వున్న వాహనాలకు సుల్తానేట్‌లో ప్రవేశించేందుకోసం ఇన్స్యూరెన్స్ ప్రొసిడ్యూర్స్‌ని ఇక్కడ అందిస్తారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..