నార్కోటిక్స్‌, వెపన్స్‌ కలిగి వున్న ముగ్గురి అరెస్ట్‌

- June 20, 2019 , by Maagulf
నార్కోటిక్స్‌, వెపన్స్‌ కలిగి వున్న ముగ్గురి అరెస్ట్‌

మస్కట్‌: నార్కోటిక్‌ సబ్‌స్టాన్సెస్‌ని విక్రయించేందుకు యత్నించిన కేసులో ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం నిందితుల వద్ద ఆయుధాలు కూడా వున్నట్లు తెలుస్తోంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ నార్కోటిక్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ కంట్రోల్‌ - నార్త్‌ బతినా పోలీస్‌ ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఆన్‌లైన్‌ ప్రకటనలో వెల్లడించింది. విక్రయించేందుకోసమే నిందితులు నార్కోటిక్స్‌ కలిగి వున్నారని పోలీసులు తెలిపారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com