ఛార్మీనార్ వద్ద రామ్ స్మోకింగ్..రూ. 200 ఫైన్
- June 24, 2019టాలీవుడ్ హీరో రామ్ కు హైదరాబాద్ పోలీసులు ఫైన్ విధించారు. వివరాల్లోకి వెళ్తే, పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్లో 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం తెరకెక్కుతున్నది. . ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లను చార్మినార్ వద్ద చిత్రీకరించారు. ఇందులో భాగంగా రామ్ సిగరెట్ తాగే సన్నివేశాన్ని షూట్ చేశారు. అయిే చార్మినార్ పర్యాటక ప్రాంతం కావడంతో. అక్కడ ధూమపానం నిషేధం. ఈ విషయం తెలియక రామ్ అక్కడ సిగరెట్ కాల్చాడు. ఈ ఘటనను ఫొటో తీసిన పోలీసులు. రూ. 200 జరిమానా విధించారు. కోప్టా యాక్ట్ 2003 సెక్షన్ 4 ప్రకారం ఫైన్ వేశారు. ఈ మొత్తాన్ని రామ్ కట్టేశాడు.
తాజా వార్తలు
- 175 కోట్ల నెక్లెస్ మెఘా సుధారెడ్డి షో
- ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు బెయిల్
- పోలింగ్ రోజు భారీ వర్ష సూచన..అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్
- భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి
- కారు మరమ్మతుల కోసం 2 నెలల నిరీక్షణ..!
- నకిలీ వస్తువుల విక్రయం కేసు.. వ్యాపారి నిర్దోషి
- బిగ్ టికెట్ రాఫిల్.. తదుపరి డ్రా జూన్ 3న
- నకిలీ వెబ్సైట్ల గురించి PACI హెచ్చరిక
- ఇండియాలో చిక్కుకుపోయిన ఒమన్ వాసులు..!
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి