చీటింగ్ కేసులో ఇద్దరు భారతీయుల అరెస్ట్
- July 02, 2019
కువైట్ సిటీ: 50 ఏళ్ళ కువైటీ వ్యక్తిని మోసం చేసిన కేసులో నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బాధితుడి నుంచి 20,000 దినార్స్ నిందితులు తెలివిగా లాక్కున్నట్లు పోలీసులు తెలిపారు. కార్లకు సంబంధించిన స్పేర్ పార్ట్స్‌ని విక్రయించే బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నట్లు తనకు తెలిసిన ఇండియన్ ఒకరితో నిందితుడు చెప్పగా, అందులో చాలా అనుభవం వుందని నమ్మించి, తన నుంచి డబ్బు కాజేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో, పోలీసులు విచారణ చేపట్టారు. మరోపక్క, చీటింగ్ అనుమానాల నేపథ్యంలో ఇద్దరు ఇండియన్స్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ కువైటీ వద్ద నుంచి 7,000 కువైటీ దినార్స్‌ని నిందితుడు దోచుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







