ఖరారైన అమిత్ షా తెలంగాణ టూర్..
- July 05, 2019
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ టూర్ ఖరారైంది. 6వ తేదీన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన లాంచనంగా ప్రారంభించనున్నారు. సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా నేరుగా సీఐఎస్ఎఫ్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం బాలాపూర్ మండలంలోని కార్యకర్త సోని ఇంటికి నేరుగా వెళ్ళి సబ్యత్వం ఇవ్వనున్నారు. అమిత్ షా తన ఇంటికి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తోంది గిరిజన మహిళ సోనీ నాయక్. దశాబ్దాలుగా బీజేపీనే నమ్ముకున్నామని.. ఆ పార్టీతోనే తమకు ఇంటి పట్టాలు వచ్చాయని.. పార్టీ తమకు చేసిన మేలును మరచి పోలేమని.. భవిష్యత్తులో ఎన్ని ఇబ్బందులు వచ్చినా బీజేపీ కోసం సోనీ నాయక్ పనిచేస్తామన్నారు.
అలాగే ఈ టూర్ పలువురు కీలక నేతలు బీజేపీలొ చేరే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!